Ambati Rambabu: పవన్ ది జనవాణి కాదు, బాబు వాణి

Ambati Rambabu: చంద్రబాబు ప్యాకేజీ ఇస్తే, పవన్ విశాఖకు వెళ్లారు

Jyothi
Published on: 16 Oct 2022 8:00 PM IST
Minister Ambati Rambabu Counter Attack on Pawan Kalyan
X

Ambati Rambabu: పవన్ ది జనవాణి కాదు, బాబు వాణి

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ పై కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఆర్ధిక సహాయం చేశారని...పవన్ ది జనవాణీ కాదు బాబు వాణి అని మంత్రి అంబటి ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story