Ambati Rambabu: పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణకు ఇచ్చే ప్రసక్తే లేదు

Ambati Rambabu: సమస్యలు లేకపోయినా.. వివాదం చేయడం సరికాదు

Rama Rao
Updated on: 19 July 2022 5:57 PM IST
Minister Ambati Rambabu Comments on TS Minister Puvvada Ajay
X

Ambati Rambabu: పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణకు ఇచ్చే ప్రసక్తే లేదు

Ambati Rambabu: పోలవరం వల్లే భద్రాద్రికి ముంపు అధికమైందని మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్ చేశారు. సమస్యలు లేకపోయినా.. వివాదం చేయడం సరికాదన్నారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఒకసారి నిర్ణయం అయిన తర్వాత.. వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు.


Rama Rao

Rama Rao

Next Story