Ambati Rambabu: పోలవరం నిర్మాణంలో జాప్యానికి అసలు కారణం చంద్రబాబే

Ambati Rambabu: ట్రాన్స్‎ట్రాయ్ కాంట్రాక్టును నవయుగకు ఇచ్చింది బాబు కాదా?

Rama Rao
Updated on: 25 July 2022 4:15 PM IST
Minister Ambati Rambabu Comments On TDP Chief Chandrababu
X

Ambati Rambabu: పోలవరం నిర్మాణంలో జాప్యానికి అసలు కారణం చంద్రబాబే

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముందుగా ట్రాన్స్‎ట్రాయ్ కి అప్పగించిన కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తాము కాంట్రాక్టర్లను మార్చింది వాస్తవమే కానీ.. రివర్స్ టెండరింగ్ ద్వారా 12.6 శాతం తగ్గించి మెగా సంస్థకు కట్టబెట్టామని గుర్తు చేశారు. ఏది జాతి ప్రయోజనమో చెప్పాలని టీడీపీ నేతలకు అంబటి సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story