Ambati Rambabu: చంద్రబాబు పరిపాలనలో ఉన్నపుడు పన్నులు వేయలేదా

Ambati Rambabu: నవరత్నాల కోసం నిధులు రాకుండా చూడాలన్నదే చంద్రబాబు ఉద్దేశం

Rama Rao
Updated on: 7 May 2022 1:58 PM IST
Minister Ambati Rambabu Comments on TDP Chief Chandrababu
X

Ambati Rambabu: చంద్రబాబు పరిపాలనలో ఉన్నపుడు పన్నులు వేయలేదా

Ambati Rambabu: నవరత్నాల కోసం నిధులు రాకుండా చూడాలన్నదే చంద్రబాబు అసలు ప్లాన్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. విద్యుత్ చార్జీల వసూళ్లలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరలుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్నా చంద్రబాబు కర్నాటకలో ఆ పరిస్థితి ఉందన్నారు. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. జగన్ పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.


Rama Rao

Rama Rao

Next Story