Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టులో జాప్యానికి చంద్రబాబు నిర్వాకమే కారణం

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధి కరువైంది

Rama Rao
Updated on: 19 Sept 2022 7:16 PM IST
Minister Ambati Rambabu Comments on Chandrababu
X

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టులో జాప్యానికి చంద్రబాబు నిర్వాకమే కారణం

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమని నీటి పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు మంత్రి అంబటి రాంబాబు ఆవేశపూరిత సమాధానమిచ్చారు. ప్రాజెక్టును పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని, నిర్మాణ పనుల్లో తప్పిదాలను అంబటి రాంబాబు ప్రస్తావించారు.

Rama Rao

Rama Rao

Next Story