Ambati Rambabu: వెన్నుపోటనే రక్తపు మరకను తుడిపే ప్రయత్నం.. బాలకృష్ణ టాక్ షోలో..

Ambati Rambabu: చంద్రబాబు వ్యాఖ్యలను బాలక్రిష్ణ కరెక్ట్ అనడం సరికాదని వ్యాఖ్య

Rama Rao
Published on: 15 Oct 2022 4:44 PM IST
Minister Ambati Rambabu Comments on Balakrishna Unstoppable Show
X

Ambati Rambabu: వెన్నుపోటనే రక్తపు మరకను తుడిపే ప్రయత్నం.. బాలకృష్ణ టాక్ షోలో..

Ambati Rambabu: వెన్నుపోటనే రక్తపు మరకను తుడిపే ప్రయత్నం బాలకృష్ణ టాక్ షోలో జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయడం ఆయన మరణానికి కారణం అవడం కరెక్ట్ అని బాలక్రిష్ణ అనడం సరికాదన్నారు. ఎన్టీఆర్ మరణించకపోతే చంద్రబాబు గతి ఏమై ఉండేదని ప్రశ్నించారు. పుత్ర సమేతంగా చంద్రబాబు పాల్గొన్న బాలక్రిష్ణ టాక్ షోకి లక్ష్మి పార్వతిని పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇకపై చంద్రబాబు, లోకేష్, టీడీపీ పతనం అన్ స్టాపబుల్ అని అంబటి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story