Ambati Rambabu: ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారు?

Ambati Rambabu: రాజకీయ కుట్రతోనే పాదయాత్ర జరుగుతోంది

Rama Rao
Published on: 12 Oct 2022 6:44 PM IST
Minister Ambati Rambabu Comments on Amaravati Farmers Padayatra
X

Ambati Rambabu: ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారు?

Ambati Rambabu: అమరావతి రైతుల మహాపాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కుట్రతోనే పాదయాత్ర జరుగుతోందని ఆరోపించారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారని మంత్రి అంబటి ప్రశ్నించారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ను చూస్తూ జాలి వేస్తుందన్న మంత్రి అంబటి జనసైనికులు, వీర మహిళలు తమ వీరోచితాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తున్నారని నిలదీశారు.

Rama Rao

Rama Rao

Next Story