Gudivada Amarnath: అమరావతి యాత్ర ఎవరి కోసం?

Gudivada Amarnath: మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం

Jyothi
Updated on: 15 Sept 2022 11:44 AM IST
Minister Amarnath Said Government Goal is the Development of Regions
X

Gudivada Amarnath: అమరావతి యాత్ర ఎవరి కోసం?

Gudivada Amarnath: అమరావతి యాత్ర ఎవరి కోసమని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, సభలో ఈ అంశంపై స్పష్టంగా చర్చిస్తామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అమర్నాథ్.. చంద్రబాబు చెప్పగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అని నిలదీశారు. ఎన్ని పెట్టుబడులు తెచ్చాం, ఎన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామనేది సభా వేదికగా చెప్తామన్నారు మంత్రి అమర్నాథ్‌.

Jyothi

Jyothi

Next Story