Audimulapu Suresh: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Audimulapu Suresh: కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

Rama Rao
Published on: 13 July 2022 2:52 PM IST
Minister Adimulapu Suresh Said That the Government is Determined to Solve the Municipal Problems
X

Audimulapu Suresh: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Audimulapu Suresh: మున్సిపల్ సమస్యల పరిష్కారాకి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు ఆశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని SRM యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కరారం, సమస్యల పరిష్కారానికి, సమ్మె విరమించజేసేందుకు చర్చలకు రావాలని ఆసంఘం నేతలను మంత్రి ఆహ్వానించారు. 18వేల వేతనం చట్టబద్దత కాదన్న మంత్రి అయితే దీనిపై కూడా ప్రభుత్వ పునరాలోచిస్తుందన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ కార్మికులు విధులకు రావాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story