Top
logo

Andhra Pradesh: సొంతంగా పరీక్షా పత్రాలు రూపొందించుకోవడం చెల్లదు- సురేష్‌

Minister Adimulapu Suresh About Changes In Autonomous Colleges Exam System
X

Andhra Pradesh: సొంతంగా పరీక్షా పత్రాలు రూపొందించుకోవడం చెల్లదు: సురేష్‌

Highlights

Andhra Pradesh: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.

Andhra Pradesh: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. అటానమస్ కాలేజీ పరీక్షా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇకపై సొంతంగా పరీక్షా పత్రాలు రూపొందించుకోవడం చెల్లదని స్పష్టం చేశారు. అన్ని కాలేజీలకూ జేఎన్టీయూ ప్రశ్నాపత్రాలే వుంటాయని తేల్చిచెప్పారు. ఏపీలో ప్రస్తుతం 109 అటానమస్ కాలేజీలు వున్నాయని ఆన్‌లైన్ విద్యా విధానం రావడం శుభపరిణామన్నారు.

Web TitleMinister Adimulapu Suresh About Changes In Autonomous Colleges Exam System
Next Story