ఆంధ్రప్రదేశ్ లో వింత.. వేపచెట్టుకు పాలు..

milk dripping from the neem tree in andhra pradesh
x

ఆంధ్రప్రదేశ్ లో వింత.. వేపచెట్టుకు పాలు..

Highlights

ప్రపంచంలో రోజూ ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. దేవుడు కళ్లుతెరిచాడని, వినాయకుడు పాలు తాగుతున్నాడని, జంతువులు మాట్లాడాయని, కోడికి...

ప్రపంచంలో రోజూ ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. దేవుడు కళ్లుతెరిచాడని, వినాయకుడు పాలు తాగుతున్నాడని, జంతువులు మాట్లాడాయని, కోడికి మూడుకాళ్లు., దూడకు రెండు తలలు అంటూ రోజుకో వార్త వైరల్ అవుతుంటుంది. అలాంటిదే మరో వింత తూర్పుగోదావరి జిల్లాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువులో వేప చెట్టుకు పాలు కారుతున్న ఘటన కలకలం రేపింది. దోనిపాటి నాగేశ్వరరావు పొలంలోని వేపచెట్టు నుంచి గత నాలుగు రోజులుగా పాలు కారుతుండటంతో వేపచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. వేప చెట్టుకు పాలుకారడంపై పలువురు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏదో అరిష్టం జరగబోతోందని కొందరంటుంటే మరికొందరు మాత్రం అదేం కాదని కొట్టిపారేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories