Heavy Rains: రాయలసీమకు పొంచి ఉన్న మరో ముప్పు

*మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ *బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం *ఎల్లుండి అండమాన్ తీరంలో మరో అల్పపీడనం

Shilpa
Updated on: 27 Nov 2021 4:44 PM IST
Meteorological Department Warns Heavy Rains in Rayalaseema
X

రాయలసీమకు పొంచి ఉన్న మరో ముప్పు(ఫైల్ ఫోటో)

Heavy Rains: రాయలసీమకు మరో ముప్పు పొంచి ఉంది. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు వానగండం పొంచి ఉంది. తిరుపతి, నెల్లూరులో 20 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Shilpa

Shilpa

Next Story