Meteorological Department: నెల్లూరు జిల్లా ప్రజలను టెన్షన్ పెడుతున్న ఐఎండీ అలర్ట్

* మరో వాయుగండం పొంచి ఉందన్న వాతావరణ శాఖ * కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న జిల్లా ప్రజలు

Shilpa
Published on: 27 Nov 2021 3:37 PM IST
Meteorological Department Announced Rain Alert in Nellore
X

నెల్లూరు జిల్లా ప్రజలను టెన్షన్ పెడుతున్న ఐఎండీ అలర్ట్(ఫైల్ ఫోటో)

Meteorological Department: మరో వాయుగండం పొంచి ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో నెల్లూరు జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపిన నెల్లూరు ప్రజలకు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత టెన్షన్ పెడుతున్నాయి.

Shilpa

Shilpa

Next Story