Maoist: మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కేకు నివాళులు

*ఆర్కే ఓ గొప్ప వ్యక్తి : భార్య శిరీష *ప్రజాసమస్యలపై ఆర్కే పోరాటం అమోఘమైనది : శిరీష

Shilpa
Published on: 16 Oct 2021 1:14 PM IST
Members of Martyrs Committee Paid Tributes to RK at his Home in Prakasam District
X

మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కేకు నివాళులు(ఫైల్ ఫోటో)

Maoist: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదని ఆయన భార్య శిరీష అన్నారు. ప్రకాశం జిల్లాలోని స్వగృహంలో ఆర్కేకు అమరవీర బంధుమిత్రుల సమితి కమిటీ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్కే మృతితో ఉద్యమ ఆగిపోదని, ప్రభావం తగ్గిపోతుందడనం సరైంది కాదని కమిటీ సభ్యులు అన్నారు. ప్రజల కోసం వీరమరణ పొందడాన్ని గర్వంగా భావిస్తున్నానని ఆర్కే భార్య శిరీష అన్నారు. అలకూరపాడులోని కుమారుడు మున్నా స్మారక్ స్థూపం పక్కనే ఆర్కే స్మారక చిహ్న ఏర్పాటుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Shilpa

Shilpa

Next Story