Memantha Siddham Bus Yatra: 17వ రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర

Memantha Siddham Bus Yatra: ఉ.9 గంటలకు తేతలి నుంచి ప్రారంభంకానున్న యాత్ర

Jyothi
Published on: 18 April 2024 8:51 AM IST
Memantha Siddham Bus Yatra Day 17
X

Memantha Siddham Bus Yatra: 17వ రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర

Memantha Siddham Bus Yatra: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు తేతలి నుంచి యాత్ర ప్రారంభంకానుంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా.. పొట్టిలంక చేరుకోనుంది సీఎం జగన్ బస్సుయాత్ర. భోజన విరామం తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి, దివాన్‌చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురానికి చేరుకోనుంది. రాత్రి ఎస్టీ రాజాపురంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story