Mekapati Goutham Reddy: సీఎం ఎక్కడుంటే.. అదే రాజధాని..

Mekapati Goutham Reddy: ఏపీ రాజధానిపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 31 Aug 2021 3:49 PM IST
Mekapati Goutham Reddy: సీఎం ఎక్కడుంటే.. అదే రాజధాని..
X

Mekapati Goutham Reddy: సీఎం ఎక్కడుంటే.. అదే రాజధాని..

Mekapati Goutham Reddy: ఏపీ రాజధానిపై మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు ఆ‍యన. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు. అంతేకాదు సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్‌ అని చెప్పారు. ఇక శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story