నంద్యాలలో ఉద్రిక్తత.. మెగాఫ్యాన్స్‌, అల్లు ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణ

Nandyala: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 17 Dec 2021 5:54 PM IST
Megha Fans vs Allu Fans at Prathap Mini Prathap Theatre
X

నంద్యాలలో ఉద్రిక్తత.. మెగాఫ్యాన్స్‌, అల్లు ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణ

Nandyala: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతాప్‌ మినీ ప్రతాప్‌ థియేటర్‌ వద్ద పుష్ప సినిమా టికెట్ల విషయంలో మెగా ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మెగా ఫ్యాన్స్‌కు ఎక్కువ టికెట్లు ఇచ్చారని, తమకు తక్కువ టికెట్లు ఇచ్చారంటూ అల్లు అర్జున్‌ అభిమానులు హంగామా చేశారు. మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌ ఫ్లెక్సీలను చించేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను నంద్యాల వన్‌టౌన్‌ పీఎస్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story