Y S Jagan: జగన్‌తో వైసీపీ ఎమ్మెల్సీల భేటీ

Y S Jagan: 41 మంది ఎమ్మెల్సీలతో సమావేశం కానున్న జగన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 9:23 AM IST
Meeting of YCP MLAs with Jagan
X

Y S Jagan: జగన్‌తో వైసీపీ ఎమ్మెల్సీల భేటీ

Y S Jagan: మాజీ సీఎం జగన్‌తో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు భేటీకానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో 41 మంది ఎమ్మెల్సీలతో జగన్ సమావేశంకానున్నారు. ఓటమి చెందినా నిరాశచెందవద్దని.. పార్టీ కేడర్‌కు ధైర్యాన్నిచ్చి అండగా ఉండాలని సూచించనున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యింది. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story