దారుణం.. డాక్టర్ రాసిచ్చిన మందులకు బదులు.. షుగర్ టాబ్లెట్స్ ఇచ్చిన ఫార్మసి సిబ్బంది.. ఎక్కడంటే..?

Medical Staff Gave Sugar Tablets in Place of Doctors Prescription in Eluru Govt Hospital | Live News
x

దారుణం.. డాక్టర్ రాసిచ్చిన మందులకు బదులు.. షుగర్ టాబ్లెట్స్ ఇచ్చిన ఫార్మసి సిబ్బంది.. ఎక్కడంటే..?

Highlights

Eluru: *టాబ్లెట్స్ వేసుకోవడంతో పడిపోయిన షుగర్ లెవల్స్ *ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలిక

Eluru: ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఫార్మసి సిబ్బంది నిర్లక్ష్యంతో 8ఏళ్ల బాలిక మంచం పట్టింది. జ్వరంతో బాధపడుతున్న బాలికను నిన్న ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. అయితే డాక్టర్ రాసిచ్చిన మందులకు బదులు షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారు ఫార్మసి సిబ్బంది. టాబ్లెట్స్ వేసుకోవడంతో బాలికకు షుగర్ లెవల్స్ పడిపోయింది. ప్రస్తుతం తీవ్ర జ్వరంతో లెవలేని స్థితిలో బాలిక బాధపడుతోంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక తల్లి ఆందోళనకు దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories