AP News: ఏపీలో చాలా చోట్ల అమల్లో లేని ఎన్నికల కోడ్

AP News: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వీడడంలేదు.

Arun Chilukuri
Updated on: 22 March 2024 5:30 PM IST
MCC is Still not in Force on Few Areas in AP
X

AP News: ఏపీలో చాలా చోట్ల అమల్లో లేని ఎన్నికల కోడ్

AP News: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వీడడంలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఎన్నికల నిబంధనను అధికారులు తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగించలేదని విమర్శలు వస్తున్నాయి. పలు గ్రామాల్లో శిలఫలకాలు, రైతుభరోసా, విలేజ్ క్లినిక్, పాలడైరీలకు ఇంకా వైసీపీ నేతల పేర్లు దర్శనమిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎన్నికల కోడ్ అమలుకావడంలేదని అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story