Nandyala: జాతీయ రహదారిపై భారీ చోరీ.. రూ.కోటి 20 లక్షల ఫోన్లు అపహరణ

Nandyala: నాగాలాండ్‌కు చెందిన కంపెనీ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు

Shekhar G
Published on: 16 Sept 2023 10:26 AM IST
Massive Theft On The National Highway Of Doan, Nandyala District
X

Nandyala: జాతీయ రహదారిపై భారీ చోరీ.. రూ.కోటి 20 లక్షల ఫోన్లు అపహరణ

Nandyala: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. కంటైనర్‌లో తరలిస్తున్న కోటి 20 లక్షల ఫోన్లు అపహరించారు. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఓబుళాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నాగాలాండ్‌కు చెందిన కంపెనీ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. చోరీకి డ్రైవర్ సహకరించినట్లు పోలీసులకు నిర్ధారణ కావడంతో.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Shekhar G

Shekhar G

Next Story