తాడేపల్లి సీఎం నివాసం సమీపంలో భారీ చోరీ.. ఉషోదయ సూపర్ మార్కెట్‌లో చోరీ చేసిన దుండగుడు

* గోప్యంగా ఉంచిన యాజమాన్యం.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం

R Tripura Malini
Published on: 12 Dec 2022 12:53 PM IST
Massive Robbery Near Tadepalli CM Residence
X

ఉషోదయ సూపర్ మార్కెట్‌లో చోరీ చేసిన దుండగుడు

Tadepallygudem: తాడేపల్లి సీఎం నివాసం సమీపంలోని ఉషోదయ సూపర్ మార్కెట్‌లో భారీ చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. కాగా దొంగతనం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. చోరీ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story