Breaking News: అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు

Atchutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 31 Jan 2023 12:11 PM IST
Massive Explosion at Atchutapuram SEZ
X

Breaking News: అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు

Atchutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి సెజ్‌లోని GMFC ఫార్మాకంపెనీలో రెండు రియాక్టర్లు పేలాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story