Palakol: ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు మాస్కులు పంపిణీ

S. Srikanth
Updated on: 25 April 2020 9:58 PM IST
Palakol: ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు మాస్కులు పంపిణీ
X

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా లాక్‌డౌన్‌ కారణంగా విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కర్నేని గౌరు నాయుడు మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అహర్నిశలు సమాజం కోసం శ్రమిస్తున్న మీడియా సభ్యులకు మాస్కులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు కునపరెడ్డి శ్రీనివాస్ జంపన నాగేంద్ర ప్రసాద్ పోకల రాము పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story