Maoist Letter: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరులో మావోయిస్టుల లేఖలు కలకలం

Maoist Letter: నర్సరీ యజమానులు సిండికేట్‌గా మారి చిన్న రైతులను మోసం చేస్తున్నారన్న మావోయిస్టులు

Sandeep Eggoju
Published on: 31 July 2021 1:35 PM IST
Maoist Release a Letters in West Godavari District Kukunoor Mandal
X
పశ్చిమ గోదావరి జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం (ఫైల్ ఇమేజ్)

Maoist Letter: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం శ్రీధర్ వేలేరు సచివాలయం దగ్గర మావోయిస్టు పార్టీకి సంబంధించిన కరపత్రాలు వెలిశాయి. జామాయిల్ మొక్కల నర్సరీ యజమానులు సుమారు సిండికేట్ గా ఉండి చిన్న నర్సరీ వ్యాపారస్తుల మొక్కల రేట్లు పెరగనివ్వకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పద్దతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షించబడతారని లేఖలో పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story