Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కొర్రా కుమారి

Maoist Korra Kumari: 46 నేరాల్లో కొర్రా కుమారి నిందితురాలు - ఎస్పీ కృష్ణారావు

Shireesha
Published on: 16 Oct 2021 5:18 PM IST
Maoist Korra Kumari Surrendered Before Visakha SP Krishna Rao | AP News Today
X

Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కొర్రా కుమారి

Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్‌ కొర్రా కుమారి లొంగిపోయింది. 12 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆమె 46 నేరాల్లో నిందితురాలని చెప్పారు ఎస్పీ కృష్ణారావు. కొర్రా కుమారిపై 4లక్షల రివార్డు ఉందని చెప్పారు.

Shireesha

Shireesha

Next Story