టీడీపీ హయాంలో ఎన్నో ఆలయాలను కూలగొట్టారు- మంత్రి వెల్లంపల్లి

X
వెల్లంపల్లి ఫైల్ ఫోటో
Highlights
*అప్పుడెందుకు బీజేపీ నేతలు ప్రశ్నించలేదు: వెల్లంపల్లి *ఆలయాలను కూల్చినప్పుడు బీజేపీ మాణిక్యాలరావే మంత్రిగా ఉన్నారు *ఆనాడు జీవీఎల్ ఎందుకు నోరు విప్పలేదు?: వెల్లంపల్లి
Arun Chilukuri3 Feb 2021 12:38 PM GMT
ఏపీలో ఆలయాల ధ్వంసం గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో ప్రస్తావించడాన్నిమంత్రి వెల్లంపల్లి తప్పుబట్టారు. టీడీపీ హయాంలో ఎన్నో ఆలయాలు ధ్వంసమైనప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. జీవీఎల్ అప్పుడెందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు.
Web TitleMany temples were demolished during the TDP Government
Next Story