వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వారు నాకు ఫోన్ చేసినా..

Bala Nagi Reddy: మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 15 Aug 2021 5:13 PM IST
Mantralayam MLA Bala Nagi Reddy Sensational Comments on Party Leaders
X

వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వారు నాకు ఫోన్ చేసినా..

Bala Nagi Reddy: మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారిని కూడా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మంత్రాలయం నియోజకవర్గంలో అక్రమంగా మద్యం, గంజాయి, ఇసుక, బియ్యం తరలిస్తూ ఆదాయం కోసం పాకులాడితే సొంత పార్టీ నాయకులను కూడా వదిలేదు లేదన్నారాయన. పట్టుబడిన వారు తనకు ఫోన్ చేసినా పట్టించుకోనన్నారు. ఆయన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story