Mano Vignana Yatra: విజయనగరం జిల్లాలో మనో విజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra: సీతం కళాశాలతో పాటు లెండి కాలేజీలో.. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Jyothi
Updated on: 14 Dec 2022 8:00 PM IST
Mano Vignana Yatra 2022 in Vizianagaram
X

Mano Vignana Yatra: విజయనగరం జిల్లాలో మనో విజ్ఞాన యాత్ర 

Mano Vignana Yatra: మనో విజ్ఞాన యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతుంది. విజయనగరం పట్టణంలోని సీతం కళాశాలతో పాటు లెండి కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు.. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో.. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మనో విజ్ఞాన యాత్ర మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story