మణిపూర్ హింస.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు
Manipur Violence: రెండు విమానాల్లో వస్తున్న 100 మందికి పైగా విద్యార్థులు
మణిపూర్ హింస.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు
Manipur Violence: తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం ఇంఫాల్ నుంచి వేర్వేరు విమానాల్లో విద్యార్థులు బయల్దేరారు. రెండు విమానాల్లో 100 మందికి పైగా విద్యార్థులు వస్తున్నారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాయి.
Next Story




