Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికు అస్వస్థత

* ఆస్పత్రిలో ఆర్కేకు వైద్య పరీక్షలు * ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు * విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచనలు

Shilpa
Published on: 28 Nov 2021 7:59 AM IST
Mangalagiri MLA Ramakrishna Reddy Admitted in Hospital due to Chest Pain
X

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికు అస్వస్థత(ట్విట్టర్ ఫోటో)

Ramakrishna Reddy: అనేక అభివృద్ది కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ బిజీగా ఉంటున్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

Shilpa

Shilpa

Next Story