కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ

Manchu Vishnu meets AP CM Jagan for a while
x

కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ

Highlights

Andhra Pradesh: సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించే అవకాశం.

Andhra Pradesh: కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ కానున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సీఎం జగన్‌‌ను మంచు విష్ణు కలవనున్నారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories