Vijayawada: రన్నింగ్‌ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి యత్నం

కామాంధుడిని రైల్వే పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 1:06 PM IST
Man Misbehaves With Woman Passenger In Train
X

Vijayawada: రన్నింగ్‌ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి యత్నం

Vishakapantam: రన్నింగ్‌ ట్రైన్‌లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు తాకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన యువతి.. ఎదురుతిరిగింది. తోటి ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకుంది. చివరకు కామాంధుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు ప్రయాణికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ నుంచి విశాఖకు వెళ్తున్న రైలులో ఈ ఘటన వెలుగుచూసింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story