Visakhapatnam: లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలి..

Visakhapatnam: మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న హేమంత్

Shekhar G
Updated on: 18 Aug 2023 1:15 PM IST
Man Commits Suicide In Visakhapatnam Unable To Cope With Pressure From Loan App
X

Visakhapatnam: లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలి.. 

Visakhapatnam: విశాఖలో లోన్‌యాప్‌ నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు బలయ్యాడు. అప్పు చెల్లించడం లేదని ఫొటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Shekhar G

Shekhar G

Next Story