Vijayawada: స్నేహితుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. ప్రియుడి ఊహించని ట్విస్ట్

Man Cheats His Friend After He Changed As Transgender In Vijayawada
x

Vijayawada: స్నేహితుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. ప్రియుడి ఊహించని ట్విస్ట్

Highlights

Vijayawada: ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు

Vijayawada: విజయవాడ వింత ప్రేమ కేసులో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న సమయంలోనే మధ్య ప్రేమ మొదలైంది.. ఇద్దరిలో ఒకరు ట్రాన్స్‌జెండర్‌డగా మారగా.. చివర్లో ప్రియుడు హ్యాండిచ్చి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చసింది. తనను నమ్మించి మోసం చేశాడంటూ.. నాగేశ్వరావుపై ట్రాన్స్‌జెండర్‌ భ్రమరాంబ ఫిర్యాదు చేసింది. ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు..పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories