Kakinada: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

Kakinada: కాకినాడ జిల్లా పెదవూడి మండలం కాండ్రేగులలో దారుణం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 8 Oct 2022 2:56 PM IST
Man Attacked Woman Refusing his Love in Kakinada
X

Kakinada: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

Kakinada: కాకినాడ జిల్లా పెదవూడి మండలం కాండ్రేగులలో దారుణం చోటు చేసుకుంది. యువతి ప్రేమించడంలేదని గొంతు కోసి చంపేశాడో ఓ ప్రేమోన్మాది. కాకినాడ గ్రామీణం కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య ఘటన జరిగింది. యువతి దేవికని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ప్రేమోన్మాది వెంకట సూర్యనారాయణ రాజును చెట్టుకు కట్టేసే స్థానికులు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని పెదపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడు తన వెంట యాసిడ్‌ సీసా సైతం తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story