Malladi Vishnu: చంద్రబాబు, పవన్‌ భేటీపై మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు

Malladi Vishnu Comments On The Meeting Between Chandrababu And Pawan
x

Malladi Vishnu: చంద్రబాబు, పవన్‌ భేటీపై మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు

Highlights

Malladi Vishnu: జీవోను అడ్డం పెట్టుకొని పరామర్శ పేరుతో భేటీ అయ్యారు

Malladi Vishnu: హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దత్తపుత్రుడు ప్యాకేజీల కోసమే పనిచేస్తారని, ఈ భేటీతో చంద్రబాబు, పవన్‌ల ముసుగు తొలగిపోయిందని విమర్శించారు. జీవోను అడ్డం పెట్టుకొని పరామర్శ పేరుతో భేటీ అయ్యారని, పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేకించి అజెండా ఏమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు మల్లాది విష్ణు.

Show Full Article
Print Article
Next Story
More Stories