Andhra Pradesh: కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తయారీ

making of superstar krishna sculpture at kothapet konaseema district
x

కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తయారీ

Highlights

* ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి కృష్ణ విగ్రహం

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని శిల్పి ఉడయార్ తయారు చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులు కోరిక మేరకు విగ్రహాన్ని తయారు చేశానని ఉడయార్ శిల్పి ఉడయార్ అన్నారు. హైదరాబాద్‌లో ఎన్కన్వేషన్ సెంటర్‌లో ఈ నెల 27న జరిగే కృష్ణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి పంపిస్తున్నామని..శిల్పి ఉడయార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories