Fire Accident: ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం
x

Fire Accident: ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Fire Accident: కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. NDBL పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Fire Accident: కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. NDBL పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... పత్తి మొత్తం అగ్నికి ఆహుతైపోయినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories