Tirumala: శ్రీవారికి కానుకగా మహీంద్రా థార్ జీప్

*విరాళంగా అందించిన మహీంద్రా కంపెనీ సీఈవో *ఆలయం ఎదుట వాహనానికి అర్చకుల ప్రత్యేక పూజలు *వాహనం తాళాలు అందుకున్న అదనపు ఈవో ధర్మారెడ్డి

Sandeep Reddy
Updated on: 26 Aug 2021 6:30 PM IST
Mahindra Company Thar Jeep Gave Gift  to TTD
X

శ్రీవారికి కానుకగా మహీంద్రా థార్ జీప్ (ట్విట్టర్ ఫోటో)

Tirumala: తిరుమల శ్రీవారికి మహీంద్రా కంపెనీ 17 లక్షల విలువ చేసే మహేంద్ర థార్ జీప్ విరాళంగా అందించింది. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట మహేంద్ర థార్ వాహనాన్ని ఆలయం ముందు ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహేంద్ర కంపెనీ సీఈవో దిలిప్ కుమార్ టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి వాహనం తాళాలను అందించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story