Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

Srisailam: గజవాహనంపై ఆది దంపతుల దర్శనం

Dhatripriya
Published on: 18 Feb 2023 7:47 AM IST
Mahashivratri Celebrations In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

Srisailam: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆదిదంపతులైన మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో గజవాహనసేవ ఆద్యంతం జనరంజకంగా సాగింది. మహిళలు కోలాటాలతో తన్మయులయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story