Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ వైభవం

Srisailam: లోకసంచార సంకేతంగా ఆదిదంపతుల విహారం

Dhatripriya
Published on: 15 Feb 2023 8:17 AM IST
Mahashivaratri Celebrations In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ వైభవం

Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆది దంపతులైన మల్లికార్జున స్వామి, బ్రమరాంభ అమ్మవార్లు సర్వాలంకార శోభితులై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆదిదంపతులు లోకసంచార సంకేతంగా ఆలయ వీధుల్లో హంసవాహనం, మయూర వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవలను కళ్లారా చూసి భక్తులు తరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story