Vizianagaram: విజయనగరంలో మహారాజ కాలేజ్‌ విద్యార్థుల నిరసన

*మా కళాశాల - మా హక్కు నినాదంతో ధర్నా *మహారాజ కళాశాల నుండి కోట వరకు నిరసన *విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Shilpa
Published on: 18 Nov 2021 12:54 PM IST
Maharaja College Students Concern with Maa Kalasala-Maa Hakku Slogan in Vizianagaram
X

విజయనగరంలో మహారాజ కాలేజ్‌ విద్యార్థుల నిరసన(ఫోటో- ది హన్స్ ఇండియా)

Vizianagaram: విజయనగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాజ కాలేజ్‌ విద్యార్థులు నిరసన బాట పట్టారు. మా కళాశాల - మా హక్కు నినాదంతో ధర్నా చేపట్టారు. మహారాజ కళాశాల నుండి కోట వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకుని పలువుర్ని అరెస్ట్ చేశారు.

Shilpa

Shilpa

Next Story