Maha Shivaratri 2021: శ్రీలలితా కళాపీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు

Maha Shivaratri 2021: పాల్గొన్న శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి

Sandeep Eggoju
Published on: 11 March 2021 12:13 PM IST
Maha Shivaratri Celebrations In Srilalitha Kalapeetham
X

మహా శివరాత్రి వేడుకలు (ఫైల్ image0

Maha Shivaratri 2021: విశాఖ ఆర్కే బీచ్‌ దగ్గర టి.సుబ్బరామిరెడ్డి శ్రీలలితా కళాపీఠం ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశాఖ ‌శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మనందేంద్ర స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం శివయ్యకు అభిషేకం చేశారు. కోటి 108 శివలింగాలతో నిర్మించిన మహ శివలింగం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story