సీఎం జగన్ మోహన్ రెడ్డికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

CM Jagan: ఆహ్వాన పత్రిక అందించిన శ్రీశైల దేవస్థాన ఈవో లవన్న

Jyothi
Published on: 2 Feb 2023 6:24 AM IST
Maha Shivaratri Brahmotsavam Invitation to CM Jagan
X

 సీఎం జగన్ మోహన్ రెడ్డికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

CM Jagan: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నిర్వహించే మహాశిరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆలయాధికారులు ఆహ్వానించారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న, పాలక మండలి ఛైర్మన్, సభ్యులు, ఆలయ అర్చకులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనాలు అందించి, శాలువతో సత్కరించారు.

Jyothi

Jyothi

Next Story