Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: హంసవాహనంపై ఆది దంపతుల విహారం

Rama Rao
Updated on: 25 Feb 2022 8:31 AM IST
Maha Shivaratri Brahmotsavam  in Srisailam
X

 శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చాడు. ఇక వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతున్నది. ఉదయం నుంచి కృష్ణా నదీలో స్నానాలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత ఆలయానికి చేరుకొని క్యూలైన్లలో బారులు తీరారు.

Rama Rao

Rama Rao

Next Story