APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌
x
మాదిరెడ్డి ప్రతాప్‌
Highlights

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీగా1991ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ వైస్‌...

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీగా1991ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ స్థానం నుంచి ఆయన్ను బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌భార్గవ్‌ను ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories