Madhu Yashki: వైఎస్ ఆత్మీయ సమ్మేళనం పై మధు యాష్కి పంచ్ లు

*అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనం *జగన్, షర్మిల కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారు

Arun Chilukuri
Published on: 4 Sept 2021 4:18 PM IST
Madhu Yashki Satirical Comments on YS Atmiya Sammelanam
X

వైఎస్ ఆత్మీయ సమ్మేళనం పై మధు యాష్కి పంచ్ లు (ఫైల్ ఫోటో)

Madhu Yashki: విజయమ్మ నిర్వహించినది ఆత్మీయ సమ్మేళం కాదు రాజకీయ సమ్మేళం అంటున్నారు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి జగన్, షర్మిల కాంగ్రెస్ కొమ్మను నరకాలని చూస్తున్నారని మండిపడ్డారు రాహుల్ ని ప్రధానిని చేయాలన్నది వైఎస్ లక్ష్యమని, తానైనా, కోమటిరెడ్డి అయినా ఎదిగినది సోనియాగాంధీ దయతోనే అని మధు యాష్కి చెప్పుకొచ్చారు.వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదన్న విజయమ్మ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందన చెప్పాలని మధుయాష్కి నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటననూ మధు యాష్కి విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story