మేజిస్ట్రేట్‌ ముందుకు పురుషోత్తంనాయుడు, పద్మజ

*అలేఖ్య, సాయిదివ్యలను హత్య చేసినట్లు అంగీకరించిన తల్లిదండ్రులు *ముద్దాయిలిద్దరు మానసికంగా బాగున్నారని పోలీసుల వెల్లడి *వారి మాటలు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నాయి- డీఎస్పీ

Samba Siva Rao
Published on: 26 Jan 2021 5:56 PM IST
మేజిస్ట్రేట్‌ ముందుకు పురుషోత్తంనాయుడు, పద్మజ
X

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అలేఖ్య, సాయిదివ్యలను హత్య చేసినట్లు తల్లిదండ్రులు అంగీకరించారు. పురుషోత్తంనాయుడు, పద్మజలను కాసేపట్లో పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. ముద్దాయిలిద్దరు మానసికంగా బాగున్నారని పోలీసులు తెలిపారు. వారి మాటలు మాత్రమే ఆధ్మాత్మికంగా ఉన్నాయని వెల్లడించారు. ఇక విచారణ వీడియోను సోషల్‌ మీడియాకు చేరవేసిన పోలీసుల సస్పెండ్‌కు సిఫార్సు జారీ చేశామని తెలిపారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story