Chandrababu: బాబు పర్యటనలో జూ.ఎన్టీఆర్‌ జెండాలు

Chandrababu: బాబు పర్యటనలో జూ.ఎన్టీఆర్‌ జెండాలు * ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సీఎం అంటూ జెండాల ప్రదర్శన

Sandeep Eggoju
Published on: 14 July 2021 2:29 PM IST
Machilipatnam Leaders Welcomed Chandrababu with Jr NTR Flags
X

ఎన్టీఆర్ జెండాలతో చంద్రబాబుకి స్వాగతం పలికిన నేతలు 

Chandrababu: చంద్రబాబుకు తెలుగుతమ్ముళ్లు షాకిచ్చారు. బాబు పర్యటనలో మళ్లీ తారకమంత్రం జపించారు. మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు అక్కడి నేతలు జూ.ఎన్టీఆర్‌ జెండాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సీఎం అంటూ జెండాలు ప్రదర్శించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story